నారద వర్తమాన సమాచారం
మెగాస్టార్ చిరంజీవి ఇంట స్వాతంత్య్ర వేడుకలు
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వేడుకలు ఘనంగా జరిగాయి. చిరంజీవి తన కుటుంబ సభ్యులు, సిబ్బంది సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








