నారద వర్తమాన సమాచారం
పర్యావరణానికి హాని కలిగించే చర్యలు ఆమోదయోగ్యం కాదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
సహజ నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదు
ఆక్వా కాలుష్యంపై 15 రోజులకు ఒకసారి పర్యవేక్షణ నివేదికలు సమర్పించాలి
పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం
ఆక్వా పరిశ్రమల్లో పర్యావరణ నిబంధనల అనుసరణపై సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సమీక్ష
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








