నారద వర్తమాన సమాచారం
ఏపీ అభివృద్ధికి రిలయన్స్ సహకారం.. అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ తరఫున ఏపీ ప్రభుత్వానికి అనంత్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌తో జియో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. రైతు సేవయే దేశ సేవగా భావిస్తున్నామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో ఏపీ రూపురేఖలు మారుతున్నాయని ప్రశంసించారు. సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్‌కు రిలయన్స్ సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








