సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?
తెలంగాణ
జూన్ 20
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనఈరోజు రైల్లో మంటలు చెలరేగాయి.
ఒకసారిగా రెండు ఏసీ బోగీ లో మంటలు చెలరే గినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటల ను అదుపు చేస్తున్నారు.
కాగా ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో ఎవరూ లేకపో వడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరా తీస్తున్నా రు. కాగా ఈ అగ్ని ప్రమాదా నికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.