నారద వర్తమాన సమాచారం
డిల్లీ
నేడు కేజ్రీవాల్ బెయిల్పై కోర్టు తీర్పు
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై ఈడీ వేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. దీంతో కేజ్రీవాల్ బెయిల్పై హైకోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.