
నారద వర్తమాన సమాచారం
నెల్లూరు జిల్లా
వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో సుమారు రూ.50 లక్షల నగదు అక్రమ రవాణా…
హైదరాబాదు నుంచి నెల్లూరుకి రవాణా సాగిస్తుండగా గుర్తించి ఆర్ఫీఎఫ్ పోలీసులు…
జీఆర్ఫీఎఫ్ పోలీసులకి అప్పగించిన ఆర్ఫీఎఫ్ పోలీసులు.
నిందితులని దగదర్తి మండలం బాడుగులపాడుకి చెందినవారిగా గుర్తింపు.ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అనుచరులుగా అనుమానం.
డబ్బుని ఐటీ అధికారులకి అప్పగించిన జీఆర్పీఎఫ్ డీఎస్పీ విజయభాస్కర్. ఎన్నికల సమయంలో ప్రాథమిక విచారణ కూడా జరపకుండా ఐటీ అధికారులకి అప్పగించడం పై వ్యక్తమవుతున్న పలు విమర్శలు..








