నారద వర్తమాన సమాచారం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన వంగవీటి రాధా
జనసేన పార్టీలో చేరారు వంగవీటి రాధా. పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ పరిణామంతో విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








