నారద వర్తమాన సమాచారం
బిజెపి పార్టీలోకి అనుపమ ప్రేమ్ నటి రూపాలీ
2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖుల రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారు. ‘అనుపమ’ ఫేమ్ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ బీజేపీలో ఆమె బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు.
రూపాలీతో పాటు సినీ దర్శకుడు అమయ్ జోషి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత నటి రూపాలీ గంగూలీ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి మహాయజ్ఞాన్ని చూసినప్పుడు, నేను కూడా ఇందులో పాలుపంచు కోవా లని అనిపించింది. నేను ఏది చేసినా సరైనది మరి యు మంచిగా ఉండాలి. అనుకుంటున్నట్లు రూపాలీ తెలిపారు.
రూపాలీ ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. ఆమె చాలా సార్లు దీని గురించి మాట్లాడారు. కొంతకాలం క్రితం రూపాలీ ప్రధాని మోదీని కూడా కలిశారు. వోకల్ ఫర్ లోకల్’ క్యాంపె యిన్‌లో భాగమయ్యారు రూపాలీ. ప్రస్తుతం ‘అనుపమ’ సీరియల్ నటిస్తున్న రూపాలీ, టీవీ ఇండస్ట్రీని శాసిస్తోంది.
ఈ షోలో ఆమె అనుపమ ప్రధాన పాత్రలో నటిస్తోంది. రూపాలీకి బుల్లితెరపై పాపులారిటీ విపరీతంగా ఉంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 2.9 మిలియన్లు అంటే 20 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
రూపాలీ సినిమా దర్శకుడు అనిల్ గంగూలీ కూతురు. నటిగా 7 సంవత్సరాల వయస్సులో తన వృత్తిని ప్రారంభించింది. తన తండ్రి నిర్మించిన ‘సాహెబ్’లో తొలిసారిగా నటించాడు.
కానీ రూపాలికి 2003లో వచ్చిన ‘సంజీవని: ఎ మెడికల్ బూన్’ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.