![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image2073384065-17147601755464572909038433003272.jpg?resize=443%2C268&ssl=1)
![](https://i0.wp.com/naradanews.in/wp-content/uploads/2024/05/image_editor_output_image233150320-17147602024012192657132780449425.jpg?resize=442%2C255&ssl=1)
నారద వర్తమాన సమాచారం
ప్రత్యెక హోదా విజయ సంకల్ప యాత్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు యువ సమాజ్ నిర్మాణ సేవ సంస్థ వ్యవస్థాపకులు మరియు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ డా . గానుగ పెంట రమేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఎర్పేడు మండలం, పాతవీరపురం గ్రామం ఎస్ టి కాలనీ నందూ ప్రచారం చెయ్యగా అక్కడ నివసిస్తున్న అవ్వ,తాతలు మరియు వృద్దులు బ్యాంక్ అకౌంట్ ఉన్న మాకు బ్యాంకులో 3000 పింఛను పడలేదని ఈ రోజు మొత్తం బ్యాంక్ ల చుట్టూ తిరిగి తిరిగి అలచిపొయ్యమని కానీ మాకు ఇంతవరకు పింఛను అందలేదని దయచేసి పింఛను మాకు అందెలచెయ్యాలని వృద్దులు కోరుకున్నారు
తక్షణమే పించన్ పొందని వారి యొక్క నమూనాను ప్రభుత్వాధికారులు గుర్తించి తక్షణమే వారికి అందించవలసినదిగా శ్రీకాళహస్తి ఎంఎల్ఏ అభ్యర్థి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ డా .గానుగ పెంట రమేష్
తెలిపారు
సామాన్యుని కలే నా కల
సామాన్యుని కుటుంబమే నా కుటుంభం
సామాన్యునికి ఆర్ధిక భరోసాతో పాటు విద్య వైద్యం అందించడమే నా లక్ష్యం
డ్రిల్లింగ్ మిషన్ గుర్తుకే మన ఓటు
జై హింద్
జై ఎన్ జె పి
లోక్ నాయక్ డా.గానుగ పెంట రమేష్
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి
నేషనలిస్ట్ జనశక్తి పార్టీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.