Monday, December 2, 2024

ఈనెల 10వ తేదీన జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మార్చబడింది ఈ సభను విజయవంతం చేయండి

ఈనెల 11వ తేదీన ప్రియాంక గాంధీ కామారెడ్డికి రాక

ప్రియాంక గాంధీ బహిరంగ సభలో మార్పులు

ఈనెల 10వ తేదీన జరగాల్సిన ప్రియాంక గాంధీ సభ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు మార్చబడింది ఈ సభను విజయవంతం చేయండి

నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మే07

కామారెడ్డి పట్టణంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి సెక్రెటరీ విష్ణునాథ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సమన్వయకర్త కేరల ఎంపీ రాజమోహన్ ఉన్నన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విష్ణు నాద్ మాట్లాడుతూ..
మోడీ నియంత పాలనను అంతమొందించి ఇంద్రమ్మ రాజ్యాన్ని తీసుకువద్దాం
మన రాజ్యాంగం రద్దు అయ్యే అవకాశముంది.
మన రిజర్వేషన్లు మనకు దక్కకుండా మనువాదుల కుట్ర జరుగుతుంది.భారీ ఎత్తున యువతను తరలించి ప్రియాంక గాంధీ గారు ఇచ్చే సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలి.
యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏది లేదు
ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేద్దాం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని తప్పకుండా గెలిపించుకొని మన రిజర్వేషన్లను కాపాడుకుందాం
రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దాం.ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ..ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించి పెన్షన్లు మిగిలిన వారికి రైతుబంధు పంట నష్ట పరిహారం రైతులకు అందకుండా అడ్డంకుల సృష్టించారు.కానీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలకు చెంపపెట్టు సమాధానం దొరికింది.సీఎం రేవంత్ రెడ్డి అధికారుల ఆదేశించి వెంటనే ఉద్యోగులకు జీతభత్యాలు పెన్షన్లు రైతుబంధు నష్టపరిహారం అందించాలని అధికారులను కోరారు.
ఇందిరమ్మ ప్రతిరూపమైన మన ప్రియాంక గాంధీ కామారెడ్డికి వచ్చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గ్రామాల నుండి భారీగా తరలిరావలని కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading