నారద వర్తమాన సమాచారం
పోలీసుల త్యాగం మరువలేనిది : ప్రధాని మోడీ
పోలీసులు చేసిన ప్రాణ త్యాగం మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నివాళులర్పించారు మోడీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజల భద్రత కోసం వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








