నారద వర్తమాన సమాచారం
హనుమకొండ జిల్లా :
హనుమకొండ లోని ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించిన మంద కృష్ణ మాదిగ…
మంద కృష్ణ కామెంట్స్ :
దేశ భద్రత కోసం మోదీ నీ గెలిపించాలి..
వరంగల్ అభివృద్ధి కోసం కుల, మత అతీతంగా బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ నీ గెలిపించాలి…
వరంగల్ రూపురేకలు మార్చడానికి బీజేపీ అభ్యర్థి రమేష్ తో కలిసి నేను కృషి చేస్తాను..
న్యూ శ్యామ్ పేట నిధులను నేను ముగ్గురు ముఖ్యమంతురులు వున్నప్పుడు తెపించాను…
కెసిఆర్ నాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు దిగిపోయేవరకు …
గుండు సుధారాణి, వినయ్ భాస్కర్ ముందు ఒక ప్రతిపాదన పెట్టాను..
వరంగల్ నీ పర్యటక కేంద్రం గా మార్చడానికి మీరు ప్రతీ పదాన పంపిస్తే నేను నావంతు కృషి చేస్తా అని తెలియజేయటం జరిగింది..
100 కోట్ల నిధులు కిషన్ రెడ్డి తో మాట్లాడి నావంతు కృషి చేస్తాను అని చెప్పను..
కానీ ఏలాంటి ప్రాతిపదనా చేయలేదు వాళ్లు..
నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాని గా గెలిపించాలని కోరుకుంటున్నాను…
కడియం శ్రీహరి శీల ఛూపరీక్ష చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు…
కడియం శ్రీహరి నిజమైనా ఎస్సి కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు…
నకిలీ ఎస్సి లను గెలిపించారాదు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.