Thursday, December 12, 2024

ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

నారద వర్తమాన సమాచారం

మే :15

ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ. 700కోట్ల బడ్జెట్ తో తెరకిక్కిస్తోంది.

అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటికి డేట్ ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 22న మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారని సమాచారం


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading