
నారద వర్తమాన సమాచారం
మే :18
పెట్రేగిపోతున్న మట్టి మాఫియా
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం చెర్లోపల్లె గ్రామం ఎడవల్లి పెద్ద చెరువు చర్లపల్లి సమీపంలో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా తెల్లవారుజాము నుండి ఇష్టారాజ్యంగా చెరువులోని మట్టిని చుట్టుపక్కల ఇటుకుల బట్టీలకు,ప్లాట్లకు తరలిస్తున్నారు.
ఎన్నికలు ముగిసిన అధికారులు అటు ఇరిగేషన్ వారు మరియు రెవిన్యూ శాఖ ఎవరు గానీ పట్టించుకోకపోవడం తో అంతా మాదే రాజ్యం అన్న విధంగా మట్టి మాఫియా తయారయ్యింది..