Monday, December 2, 2024

గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లిక గార్గ్ ఐపీఎస్ .

నారద వర్తమాన సమాచారం

మే ;21

పల్నాడు జిల్లా

గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలసి, పుష్పగుచ్ఛం అందించిన పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లిక గార్గ్ ఐపీఎస్ .

జిల్లా ఎస్పీ కి అభినందనలు తెలిపి,
పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేటట్లు చూడాలని పరిపాలనకు సంబంధించి ఎటువంటి సలహాలు – సూచనలు కావాలన్న ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన ఐజీ.

Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading