
నారద వర్తమాన సమాచారం
మే :29
కేసీఆర్ అరెస్ట్ అవుతారా?
తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఫోన్
ట్యాపింగ్ వ్యవహారంలో ఉచ్చు బిగుస్తుంది. ఈ
క్రమంలో కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం
లేదంటూ అధికార కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు
ప్రశ్నిస్తున్నారు. దీంతో కేసీఆర్ అరెస్ట్ తప్పేలా
లేదనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కవిత ఢిల్లీ
లిక్కర్ స్కామ్ కేసులో కేసీఆర్కు కూడా
ప్రమేయం ఉందని ప్రచారం జరుగుతోంది.