నారద వర్తమాన సమాచారం
జూన్ :23
ఏపీలో పింఛన్ పంపిణీ.. కీలక అప్‌డేట్
పింఛన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.పెంచిన పింఛన్ మొత్తం రూ.4 వేలతో పాటు ఏప్రిల్, మే, జూన్ బకాయిలు రూ.1000 చొప్పున మొత్తం జులై 1న రూ.7 వేలు అందించడాన్ని అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.నూతన పాసు పుస్తకాలను పింఛన్‌తో పాటు అందించాలన్నారు.








