నారద వర్తమాన సమాచారం
మద్యం దుకాణాల లైసెన్స్‌లతో ఏపీ ప్రభుత్వానికి భారీగా ఆదాయం
మద్యం దుకాణాల లైసెన్స్ కోసం బుధవారం రాత్రి వరకు 57,709 దరఖాస్తులు
రూ.2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ప్రభుత్వానికి రూ.1154.18 కోట్ల ఆదాయం
నేడు, రేపు కూడా అవకాశం ఉండడంతో మరో 40 వేల దరఖాస్తులు రావొచ్చని అంచనా
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 2 దుకాణాలకు అత్యధికంగా 217 దరఖాస్తులు
అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 4,420, ఏలూరులో 3,843, విజయనగరంలో 3,701 దరఖాస్తులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








