నారద వర్తమాన సమాచారం
సొంత డబ్బుతో పిల్లలకు ఎకరం ఆట స్థలాన్ని కొని ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
కడప జిల్లా కోడూరు మండలం మైసూరవారిపల్లి గ్రామంలోని పాఠశాలకు ఎకరం ఆట స్థలం ఇస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు.
ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ రూ.60 లక్షలు సొంత డబ్బుతో పాఠశాలకు ఎకరం ఆట స్థలాన్ని కొని, మైసూరవారిపల్లి పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చాడు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








