Saturday, June 14, 2025

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపులేదు: ఈఆర్‌సీ ఛైర్మన్‌

నారద వర్తమాన సమాచారం

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపులేదు: ఈఆర్‌సీ ఛైర్మన్‌

ఏపీలో విద్యుత్‌ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ ఛైర్మన్ ఠాకూర్‌ రామ్ సింగ్ ప్రకటించారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల టారిఫ్‌లను ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఛైర్మన్‌ గురువారం విడుదల చేశారు. ఏ విభాగంలో కూడా విద్యుత్‌ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading