నారద వర్తమాన సమాచారం
గుంటూరు జిల్లా
గుంటూరు – కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఘన విజయం
82, 319 ఓట్ల మెజారిటీ తో ఆలపాటి రాజా భారీ విజయం .
మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544
చెల్లని ఓట్లు 26, 676
కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా కు వచ్చిన ఓట్లు 1,45, 057
PDF అభ్యర్థి లక్ష్మణరావు కు వచ్చిన ఓట్లు 62,737
ఆలపాటి రాజా కు మెజారిటీ 82319 ఓట్లు
ఆలపాటి విజయంతో కూటమి కార్యకర్తల సంబరాలు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.