నారద వర్తమాన సమాచారం
కనుమరుగవుతున్న గవర్నమెంట్ హాస్పటల్లో వైద్యం
గుంటూరు:-
గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్న పేద ప్రజలు
ఒక అప్పుడు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పెద ప్రజలకు మంచి వైద్యం అందిస్తారని నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది రోజులు మారాయి గవర్నమెంట్ హాస్పిటల్ లో వైద్యం మరిగిపోతుంది హాస్పటల్ కి వస్తున్న పేద ప్రజలకు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు_
03/05/2025 తారీఖున ఒక వ్యక్తి అనారోగ్యానికి పాలు అయ్యే ఊపిరితిత్తుల సమస్య మరియు గుండె సమస్యతో గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డుకు రావడం జరిగింది వైద్యం చేసినట్లే జరుగుతుంది కానీ పట్టించుకున్న వైనం లేదు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో తనని ఐసియూ కి షిఫ్ట్ చేశారు ఆ ఐసీయూ ఎలా ఉందంటే ఒక జనరల్ వార్డ్ లాగా ఉన్నది నిన్న అనగా శనివారం రోజు ఆ ఐసీయూలో ఒక డాక్టర్ ఒక నర్సు మాత్రమే వర్క్ చేస్తున్నారు 35 మంది పేషెంట్లకు గాను ఒక నర్స్ ఒక డాక్టర్ వర్క్ చేయటం ఏంటి? గవర్నమెంట్ హాస్పటల్ సూపర్నెంట్ ఏం చేస్తున్నారు ఇవన్నీ చూసుకునే పని లేదా కూలీ నాలి పని చేసుకునే పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ మంచి వైద్యం అందిస్తారని నమ్మకంతో గవర్నమెంట్ హాస్పటల్ కి వస్తుంటే ఇక్కడున్న డాక్టర్లు గానీ నర్సుల గాని పట్టించుకోవడం లేదు
ఈ విషయం మీద ప్రభుత్వం సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








