నారద వర్తమాన సమాచారం
ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో ఎన్ కౌంటర్
మూడవ రోజు ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
గత రెండు రోజులుగా కీలక నేతలు సుధాకర్, భాస్కర్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి