నారద వర్తమానం సమాచారం
అంతర్ జిల్లా “గేదెల” దొంగలను చాకచక్యంగా అరెస్ట్ చేసిన బెల్లంకొండ పోలీసులు
పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాలు మేరకు సత్తెనపల్లి డి.ఎస్.పి ఎమ్ హనుమంతరావు పర్యవేక్షణలో పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సురేష్ ఆధ్వర్యంలో బెల్లంకొండ ఎస్సై పి గోపి వారి బృందం కలిసి ఖచ్చితమైన సమాచారం తెలుసుకొని అంతర్ జిల్లా గేదెల దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది గేదలు ఒక చిన్న దూడ ను వాటి విలువ సుమారు 3,50,000 రూపాయలు రికవరీ చేసి నేరానికి ఉపయోగించిన ఏపీ 39 5004 అనే నెంబర్ గల టాటా ఇంట్రా వాహనం సీజ్ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








