నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు
అర్ధరాత్రి 2.33 కి కొన్ని సెకన్ల పాటూ స్వల్పంగా కంపించిన భూమి
అర్ధరాత్రి సమయంలో అపార్ట్మెంట్ ల నుండి బయటకు వచ్చిన ప్రజలు
భూ ప్రకంపనల సమాచారంతో ఉలిక్కిపడిన వినుకొండ వాసులు
వినుకొండలో భూ ప్రకంపనల సమాచారాన్ని ధ్రువీకరించిన అధికారులు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








