నారద వర్తమాన సమాచారం
రాహుల్ గాంధీ తీరు పై హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు…!
పార్లమెంట్ బయట ద్వారాల దగ్గర కూర్చుని టీ, పకోడీలు తింటున్న రాహుల్ గాంధీకి అసలు అల్పాహారం ఎక్కడ చేయాలో కూడా తెలియదని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు.
దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మసకబార్చే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారని అసోంలో జరిగిన కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారు.
దేశ రాజకీయాల్లో బాధ్యతతో వ్యవహరించాల్సిన నాయకులు ఇలా ప్రవర్తించడం సరైనదేనా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









