నారద వర్తమాన సమాచారం
రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఇంటర్నెట్ ముప్పు!
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా చేస్తున్న దాడులతో హర్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. దీంతో చమురు ధర భారీగా పెరిగింది. తాజాగా మరో అంశం ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఎర్రసముద్రం గుండా వెళ్లే 17 ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడుతుంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









