నారద వర్తమాన సమాచారం
ప్రేమ పేరుతో మోసం.. వివాహితపై సామూహిక అత్యాచారం చేశారన్న బాధితురాలు!
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, పంజాగుట్ట పరిధిలో లవ్ జిహాద్ పేరుతో ఒక దారుణమైన మోసం వెలుగులోకి వచ్చింది.
నవాజ్ అనే వ్యక్తి తాను హిందువునని నమ్మించి, ఒక యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు.
2025 జూన్‌లో వీరి వివాహం జరిగింది.
పెళ్లి రోజు రాత్రే, నవాజ్ తన స్నేహితులు, సోదరులతో కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.








