నారద వర్తమాన సమాచారం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు…
తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున రెండో రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు
సాత్తూర్ నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో సమావేశమైన సీఎం చంద్రబాబుఅనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ఓటర్లను ఆకర్షించారు
అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని ఓటర్లను ఆకర్షించారు
తమిళనాడులో ఎన్డీఏ ప్రచారానికి సీఎం చంద్రబాబు చురుకైన భాగస్వామ్యం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








