నారద వర్తమాన సమాచారం
సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం
ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకున్న మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, బి.సి. జనార్దన్ రెడ్డి.
మంత్రుల బృందానికి ఘన స్వాగతం పలికిన సింగపూర్ లోని తెలుగు అసోసియేషన్
నేటి నుండి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు సింగపూర్‌లో అధికారికంగా పర్యటిస్తోన్న మంత్రులు బృందం.
సింగపూర్‌లో ఆధునిక పరిపాలనా విధానాలను మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని అధ్యయనం చేయనున్న మంత్రుల బృందం
సింగపూర్ ప్రభుత్వం & ప్రపంచ బ్యాంక్ తో ‘సింగపూర్-AP జాయింట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్’ అవగాహన ఒప్పందంలో భాగంగా, సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం & నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రులు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








