నారద వర్తమాన సమాచారం
అన్ని గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు):
(1) ఉచిత రేషన్ బియ్యం
(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు
(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
(4) వీధి దీపాలు
(5)స్మశాన వాటికల నిర్మాణం
(6) డంప్ యార్డ్ ల నిర్మాణం
(7) పల్లె ప్రకృతి వనాలు
(8)సిసి రోడ్ల నిర్మాణం
(9) సైడు కాలువలు
(10) సెగ్రిగేషన్ షెడ్
(11)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
(12)ప్రధానమంత్రి ఉజ్వల యోజన
(13) ప్రధానమంత్రి మాతృ వందన యోజన
(14) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (సంవత్సరానికి ₹20 లకు రెండు లక్షల ప్రమాద భీమా)
(15)ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (సంవత్సరానికి 436 రూపాయలకు 2 లక్షల బీమా)
(16) ఆడపిల్లల భవిష్యత్తు కొరకు సుకన్య సమృద్ధి యోజన
(16) పీఎం కిసాన్ (సన్న కారు రైతుల కొరకు)
(17) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన
(18) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
(19) ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన
(20) రాష్ట్ర రాష్ట్రీయ గ్రామీణ అజీవక మిషన్
(21) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
(22) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
(23) ప్రధానమంత్రి ఆవాస్ యోజన
(24) ప్రధానమంత్రి ముద్ర యోజన
(25) అటల్ పెన్షన్ యోజన
(26) రైతులకు ఎరువులపై సబ్సిడీ
(27) బాలింతలకు పౌష్టికాహారం
(28) కరోనా వ్యాక్సిన్
(29) నర్సరీలో మొక్కల పెంపకం
(30) మధ్యాహ్న భోజనం
(31) ఆయుష్మాన్ భారత్
(32) ఈ శ్రమ్ కార్డులు
(33) గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణానికి మరమ్మత్తులకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం (RGPSA)
(34)మిషన్ ఇంద్రధనుష్
(35) మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
(36)జాతీయ ఉజాల పథకం
(37) పీఎం స్వనిది
(38) గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూర్బన్ మిషన్
(39) వాటర్షెడ్ డెవలప్మెంట్ కొరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన
(40)కేంద్ర ఆర్థిక సంఘం నిధుల ద్వారా నీటి సరఫరా, వాననీటి సంరక్షణ బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ లాంటివి చేయడం కోసం
(41) గ్రామాల్లోని డిజిటల్ సేవలు అందించడం కోసం ఈ పంచాయితీ పథకం (e-Panchyat)
(42)రైతులపై అధిక పెట్టుబడి నుండి కాపాడడం కోసం భూసార నాణ్యత పరీక్షలు
(43)పేద విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలు
(44) రైతులకు మెరుగైన ఉత్పత్తుల కోసం సాయిల్ హెల్త్ కార్డ్ పథకం
(45) గిరిజనుల సమగ్రాభివృద్ధికి వన బంధు కల్యాణ యోజన
(46) యువత కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన
(47) అంత్యోదయ అన్న యోజన
(48) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన
(49) ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ అభియాన్
(50) అసంఘటిత కార్మికుల కోసం రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








