నారద వర్తమాన సమాచారం
తమిళనాడు’ లో .1200 కోట్లకు పైగా .. సొమ్ము ‘సీజ్’. చేసిన తమిళనాడు పోలీసులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు.
ఎల్లుండి జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.
ఎన్నికల పర్యవేక్షణ బృందాలు … నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








