నారద వర్తమాన సమాచారం
సాహితీవేత్తల గుర్తింపు కార్డు కొరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించిన…. గురజాల అప్పారావు….
పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్రిక శుక్లకు అర్జీని అందజేశారు కవులకు రచయితలకు వీరనాట్యం కళాకారులకు పలు రకాల కలలకు సంబంధించి గుర్తింపు కార్డు మంజూరు కి అనుమతి ఇచ్చిన కలెక్టర్ గారికి కృతజ్ఞతలు వినతి పత్రం అందజేసిన వారిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు మరియు తెలంగాణ స్టేట్ అధ్యక్షురాలు దండా నిరంజని గంగ ఈ ఈసందర్భంగా మాట్లాడుతూ అనాదికాలం నుంచి రాజ పోషకులుగా ఉన్న కవులు కళాకారులు రచయితలు నేడు ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కవులు కళాకారులు రచయితల సంక్షేమానికి కృషి చేయాలన్నారు దేశవ్యాప్తంగా ఉచిత బస్సు రైలు సౌకర్యం కల్పించాలని వీరికి నివేశి స్థలాలు పక్క గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరడం జరిగింది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








