నారద వర్తమాన సమాచారం
వాహన తనిఖీల నిర్వహణలో రూ.45.30 లక్షల నగదు పట్టుకున్న చిలకలూరిపేట పోలీసులు….
తాతపూడి జాతీయ రహదారిపై పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.45.30 లక్షల అక్రమ నగదు పట్టుబడింది.
విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ బస్సులో నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ అనే ప్రయాణికుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేని ఈ నగదును పోలీసులు గుర్తించారు.
బంగారం కొనడానికి చెన్నై వెళ్తున్నట్లు అతను చెప్పినప్పటికీ, సరైన పత్రాలు లేకపోవడంతో రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ నగదును సీజ్ చేశారు.
ఈ మొత్తాన్ని తదుపరి విచారణ కోసం విజయవాడ ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








