నారద వర్తమాన సమాచారం
రేవంత్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ సీపీఐ ఎమ్మెల్యే కునంనేని
బంగారు గుడ్లు తీసుకొని బాతుని చంపినట్లు.. దొరికిన కాడికి సింగరేణిని తినేసి మూసేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది
2040 తర్వాత సింగరేణి ఉండదని అధికారులు లెక్కలు చెబుతున్నారు
మీరు అసలు మనుషులా.. సింగరేణికి నష్టాల్లోకి పోతుందని ఎలా చెబుతున్నారు
రూ.56 వేల కోట్ల నష్టం వచ్చింది అంటే దానికి కారణం కాంగ్రెస్ మంత్రులు, అధికారులు
కుక్కని చంపడానికి పిచ్చి కుక్క అని చెబుదామని చూస్తున్నారు
సీపీఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివ రావు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








