ఆంధ్రప్రదేశ్ పోలీసులపై కేసు పెట్టిన తెలంగాణ జర్నలిస్ట్ సతీమణి…….!
నారద వర్తమాన సమాచారం
తన భర్తను అక్రమ కేసు పెట్టి, చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడమే కాకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించిన తనపై అసభ్యంగా ప్రవర్తించిన ఏపి పోలీసులపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన జర్నలిస్ట్ కె.వి.ఆర్ సతీమణి
ఏపి పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి..
తెలంగాణ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసింది
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








