నారద వర్తమాన సమాచారం
చిలకలూరిపేట హైవే పై బోయపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం
గుంటూరు నుండి చిలకలూరిపేట వైపు వస్తున్న వాహనాన్ని ఆయిల్ అయిపోయి ప్రక్కన పెట్టుకొని ఉన్నటువంటి వాహనాన్ని చిలకలూరిపేట నుండి గుంటూరు వెళుతున్న లారీ డివైడర్ పై నుండి దూసుకుని వెళ్లి అవతల సైడ్ ఉన్నటువంటి వాహనాన్ని బలంగా ఢీకొనడంతో వాహనంలో మంటలు రేగి అక్కడికక్కడే నలుగురు మృతి……!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








