నారద వర్తమాన సమాచారం
హైకోర్టులో రేవంత్ రెడ్డికి చెంపపెట్టు
బహదూర్‌గూడ భూములపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
బహదూర్‌గూడలో సర్వే నెంబర్ 3,4లో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని హైకోర్టులో పిటిషన్ వేసిన రైతులు
విచారణ జరిపి పిటిషనర్ల భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








