నారద వర్తమాన సమాచారం
కడపలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో భాగంగా
ప్రొద్దుటూరులో జల్‌జీవన్ మిషన్-అమరజీవి జలధార కార్యక్రమాన్ని చంద్రబాబు, పవన్ ప్రారంభించారు.
రూ.30,156 కోట్లతో గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టారు.
ఏపీ వ్యాప్తంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జల్‌జీవన్ పైలాన్‌ను ఆవిష్కరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








