నారద వర్తమాన సమాచారం
అనారోగ్యంతో బాధపడుతున్న ఇర్లపాటి కాశీంకి ఆర్థిక సహాయం అందించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ హక్కుల పరిరక్షణ సమితి
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాహక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు
అమరావతి. దుర్గి గ్రామం నివాసి ఇర్లపాటి ఖాసింబి గత కొంతకాలంగా పక్షవాతం వచ్చి అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమిత అయ్యారు భర్త మరియు కుమారుడు మరణించినారు తమకు ఒక కుమార్తె మాత్రమే ఉన్నది ఆమెకు వివాహం జరిగిన కానీ తల్లి అనారోగ్యంతో బాధపడుతుంటే తల్లికి సేవలు చేసుకుంటూ కూలికి వెళ్లి జీవిస్తుంది తనకు ఇద్దరూ సంతానం ఒక కుమారుడు ఒక కుమార్తె ముగ్గురిని పోషించటం చాలా కష్టతరం అయిపోయింది ఇటీవల కాలంలో స్థానిక మండల అధికారులు ఎన్నిసార్లు విన్నవించిన ఎటువంటి ప్రయోజనం లేదు ఈరోజు శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా కృప రక్షణ సమితి జాతీయ వ్యవస్థాపన అధ్యక్షులు గురజాల అప్పారావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత హెల్తి ఫుడ్ క్యూర్ సేల్ ఆమెకి ఆరోగ్యముగా ఉండాలి అనే ఉద్దేశంతో అందజేశారు మరికొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది ప్రభుత్వ అధికారులు స్పందించి ఆమెకి 6000 పెన్షన్ మాత్రమే వస్తున్నాయి కదలలేని పరిస్థితిలో ఉన్న మహిళను గుర్తించి పదిహేను వేల రూపాయల ఫంక్షన్ ని మంజూరు చేయాలి అని విజ్ఞప్తి మరియు దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు- 9492464919-నెంబర్కు సంప్రదించవచ్చు త్వరలో బాధ్యురాల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి తమ సమస్యను పరిష్కారం కొరకు కృషి చేస్తామని విన్నవించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








