నారద వర్తమాన సమాచారం
ఆక్రమణ గురైన స్థలమును దేవస్థానమునకు అప్పగించాలి. చెన్నుపల్లి డిమాండ్.
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం హనుమంతునిపాడు గ్రామంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం స్థలము ను కొంతమంది ఆక్రమించి బంకులు పెట్టుకొని శాశ్వత కట్టడాలకు ప్రయత్నం చేస్తున్నందున. విషయం తెలుసుకొని ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్ను పల్లి శ్రీనివాసాచారి. జిల్లా నాయకులు స్థానిక నాయకులు కలిసి. కనిగిరి రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ కి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థాన భూమి దేవస్థానానికి కేటాయించి. ఆక్రముల గురికాకుండా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించమైనది. రాష్ట్ర నాయకులు పొన్నపల్లి బ్రహ్మానందం
అద్దంకి అజయ్ కుమార్.జిల్లా కార్యదర్శిఫణిదపు సుధాకర్. కనిగిరి సంఘ అధ్యక్షులు దొడ్దోజు విశ్వనాథ చారి.జిల్లా సహాయ కార్యదర్శి. నిమ్మకూరు మాల్యాద్రి..జిల్లా యువజన సంఘం అధ్యక్షులు తువ్ పాటి జనార్ధనచారి . Hm పాడు సంఘ అధ్యక్షులు సోడా మేఘనాధ చారి. జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సుతారి కోటి. స్థానిక నాయకులు ఉన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.