నారద వర్తమాన సమాచారం
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఇంటికి వెళ్లిన సీఎం విజయ్..!!
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ DMK చీఫ్ స్టాలిన్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన సీఎం కి ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికారు.
అనంతరం ఇంటి లోపలికి వెళ్లిన విజయ్ను MK స్టాలిన్ హగ్ చేసుకున్నారు. తర్వాత ఒకరినొకరు శాలువాలతో సత్కరించుకున్నారు. కాగా వారిద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది.DMK మిత్రపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే..!!
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








