నారద వర్తమాన సమాచారం
ఐక్యరాజ్యసమితి వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్..
హర్మూజ్ జలసంధి దగ్గర భద్రతపై ఆందోళన
వాణిజ్య నౌకలు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవడం..
ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న భారత్
ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును..
దెబ్బతీసే కుట్రలను అడ్డుకోవాలని భారత్ పిలుపు
అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ స్వేచ్ఛను కాపాడాలని..
స్పష్టం చేసిన భారత ప్రతినిధి పర్వతనేని హరీష్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








