నారద వర్తమాన సమాచారం
సోనియా,రాహుల్ గాంధీ పై పోలీసులకు ఫిర్యాదు
ఆగస్టు 15న ‘వందేమాతరం’ ఆలాపనకు ఆటంకం కలిగించారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఐపీ ఎస్టేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అడ్వకేట్లు శుభ్ శర్మ, కునాల్ వినాయక్ ఈ ఫిర్యాదు చేశారు. ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ సైగలు చేస్తూ గేయాన్ని మధ్యలోనే ఆపేయాలని సూచించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








