నారద వర్తమాన సమాచారం
ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం సాధించింది
ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణ పతకం సాధించింది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కమల్‌జీత్, సురుచి సింగ్ జోడీ స్వర్ణం సాధించింది. సెప్టెంబర్ 25న జరిగిన ఫైనల్లో భారత్ 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మహిళల టీ20 క్రికెట్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టుకు తర్వాత షూటింగ్‌లో ఈ పతకం దక్కింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








