నారద వర్తమాన సమాచారం
మే :20
మద్యం పాలసీ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
రిమాండ్‌ను జూన్ 3 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు
రెండు నెలలుగా తీహార్ జైల్లో కవిత
Discover more from
Subscribe to get the latest posts sent to your email.