నారద వర్తమాన సమాచారం
మే :26
డ్రగ్స్ కేసుల్లో ఎవరినీ వదలొద్దు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ డ్రగ్స్ కేసులకు సంబంధించి సీఎం రేవంత్
రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ కేసులో
సెలబ్రిటీలు ఉన్నా సరే ఎంతటివారైనా
ఉపేక్షించవద్దని నార్కొటిక్స్ విభాగం
అధికారులకు సూచించారు. డ్రగ్స్ అమ్మాలన్నా,
ఆ పేరు ఎత్తాలన్నా భయపడేలా చేయాలని
తేల్చి చెప్పారు. అవసరమైతే యాంటీ డ్రగ్స్
టీమ్స్ ఏర్పాటు చేయాలని, తెలంగాణను డ్రగ్
ఫ్రీ రాష్ట్రంగా మార్చాలన్నారు. అందుకు
ప్రభుత్వం ఎలాంటి సహకారమైన
చేస్తుందన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.