బి ఎస్ ఎన్ ఎల్ సేవా కేంద్రాలు ఆదివారము కూడా పని చేస్తాయి
నారద వర్తమాన సమాచారం:గుంటూరు:ప్రతినిధి
గుంటూరు మర్చి ౩౦:
వినియోగదారుల సౌకార్యార్ధం బి ఎస్ ఎన్ ఎల్ సేవా కేంద్రాలు 31 వ తేదీ ఆదివారము తెరిచి ఉంటాయని గుంటూరు జనరల్ మేనేజర్ యస్. శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల టెలిఫోన్ బిల్లులు స్వీకరించబడును. వినియోగదారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.