Thursday, December 12, 2024

శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పున ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న :నంబూరుశంకరావు:

నరదవర్తమానసమాచారం:పెద్దకూరపాడు:ప్రతినిధి

పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మద్దిరావమ్మ అమ్మవారి పున ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న పెదకూరపాడు శాసనసభ్యులు  నంబూరు శంకరరావు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు,భక్తులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading