నారద వర్తమాన సమాచారం
వరకపూడిసేల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వ అధికారులు…
ది 30 4 2026వ తేదీన వరికపూడి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు గురజాల అప్పారావు రేపు మే డే సందర్భంగా రైతులు రైతు కూలీలు ర్యాలీ పట్టణంలో నిర్వహించ నున్నారు ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ప్రాజెక్టు పూర్తి చేయడానికి బడ్జెట్ కొరత అయితే బడ్జెట్ కోసం వరికపూడి సెలా పేరుతో కొత్త ఎకౌంటు క్రియేట్ చేసి దాతలు సహకారము కోరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక వనరులు సమకూర్చుకునే ఉపాయాన్ని ఏర్పరచుకుంటే బాగుంటుందని అన్నారు రిలే నిరాహార దీక్షలకు పర్మిషన్ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షులు బత్తుల వీరయ్య. ప్రధాన కార్యదర్శి గొల్ల శ్రీనివాసరావు. పోత్తూరు వెంకటేశ్వర్లు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








